తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడిన టీటీడీపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ యువజన సంఘం డిమాండ్ చేసింది.

సూర్యాపేట : తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడిన టీటీడీపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ యువజన సంఘం డిమాండ్ చేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బక్కని నర్సింహులు దిష్టి బొమ్మ దహనం చేశారు.
