మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని లంబాడితండా(ఎస్) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రవళిక డిప్యూటేషన్ పై వేరే పాఠశాలకు పంపడాన్ని నిరసిస్తూ, వెంటనే డిప్యూటేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో బంద్ పాటించారు

ఉపాధ్యాయురాలు ప్రవళిక డిప్యూటేషన్ పై వేరే పాఠశాలకు పంపడాన్ని నిరసిస్తూ, వెంటనే డిప్యూటేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో బంద్ పాటించారు.
