మంజీరా పరీవాహక ప్రాంతంలో ఈ యేడు పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇది ఇసుక అక్రమదందా చేసే వారికి వరంగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అనుమతి తీసుకుంటూ ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. అందరూ పడుకున్న అనంతరం, నిశా రాత్రి వేళలో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు.

మూడు నెలలపాటు నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగడంతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న మంజీరా పరీవాహక ప్రాంతంలో ఈ యేడు పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇది ఇసుక అక్రమదందా చేసే వారికి వరంగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అనుమతి తీసుకుంటూ ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. అందరూ పడుకున్న అనంతరం, నిశా రాత్రి వేళలో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. నిజాంసాగర్ మండలానికి పక్కనే ఉన్న సంగారెడ్డి జిల్లాలోని మాసన్పల్లి గ్రామ శివారులో ఉన్న దాబాల వద్ద ఇసుకను డంప్చేస్తున్నారు
