కాంగ్రెస్ నాయకుల మోసపు మాటలకు బలికావద్దని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.

బిచ్కుంద : కాంగ్రెస్ నాయకుల మోసపు మాటలకు బలికావద్దని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని సంక్రాంతి పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో బీఆర్ఎస్( BRS ) ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ముగ్గులు వేసి నిరసన చేపట్టారు.
