
( శ్రీరామ్ చక్రి న్యూస్) హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర సెల్ అధ్యక్షులు కోలన్ శంకర్ రెడ్డి గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శ్రీ ఎన్. రామచందర్ రావు గారికి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం బీజేపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, పూల బొకే అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు.
