హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో ‘గగన విజయం విశేష అష్టావధానం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ రమేష్ సుంకసారి ఒక ప్రకటలో తెలిపారు.

హైదరాబాద్ : ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజా సేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో ‘గగన విజయం విశేష అష్టావధానం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ రమేష్ సుంకసారి ఒక ప్రకటలో తెలిపారు. ఆదివారం( జూన్ 07) ఉదయం 9:30 గంటలకు నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాయం వేదికగా నిర్వహిస్తామన్నారు.
