యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక అలంకరణలో తీర్చిదిద్ది అధిష్టింపజేశారు. పండితులు వేద మంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ ఉదయం తిరుమంజన స్నపనం, ప్రబంధ సేవాకాలం దివ్య ప్రబంధ ఆధ్యాపకులు నిర్వహించారు. సాయంత్రం స్వామివారు, తిరుమమంగైఆళ్వార్కు తిరువీధి సేవలో దివ్య ప్రబంధ సేవాకాలం చేపటి ్ట రాత్రి నివేదన తీర్థప్రసాద గోష్టితో ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. పూజల్లో ఆలయ ఈవో ఎస్.వెంకట్రావు
