గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేలా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.

గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేలా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఓటర్లను ప్రలోభ పెట్ట్టే మద్యం, డబ్బు, ఇతర సామగ్రి జిల్లాలోకి రవాణ కాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో నిరంతరంగా తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు
