పల్లెపల్లెనా గులాబీ జెండా ఎగురాలే.. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తేనే రెండేళ్లుగా ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ పరుగులు పెడుతుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా రు.

గురువారం భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లో అడ్డాకుల మండలానికి చెం దిన బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో కారెక్కగా.. గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.
