ఆయిల్ పామ్ సాగుతో అధిక గడించవచ్చని ఉద్యానవన రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయిల్ పామ్ సాగుతో ప్రకృతి వైపరీత్యాల వలన ఎటువంటి నష్టం వాటిల్లదని పేర్కొంటున్నారు

ఆయిల్ పామ్ సాగుతో అధిక గడించవచ్చని ఉద్యానవన రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయిల్ పామ్ సాగుతో ప్రకృతి వైపరీత్యాల వలన ఎటువంటి నష్టం వాటిల్లదని పేర్కొంటున్నారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి రైతులకు వివరిస్తున్నారు. కోతులు, పక్షుల బెడద ఉండదని ప్రచారం నిర్వహిస్తూ ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.
