అన్ని న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చి ఓ ఆస్తి ప్రైవేట్దేనని తేల్చినప్పటికీ హైడ్రా అక్కడ జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

హైదరాబాద్, జూన్ 16 : అన్ని న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చి ఓ ఆస్తి ప్రైవేట్దేనని తేల్చినప్పటికీ హైడ్రా అక్కడ జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోబోమని గతంలో హామీ ఇచ్చినా అందుకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరించడం కోర్టు ధికరణేనని, దీన్ని చట్టం అనుమతించబోదని స్పష్టంచేసింది.
