విద్యార్థుల ఫీజులు మార్మోగుతున్న తరుణంలో.. ఇప్పుడు ఆ పిల్లలను స్కూల్, ఇంటికి చేర్చడానికి అయ్యే ఖర్చు సైతం ఏడాది ఫీజులో సగం వరకు ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వాహన సంఘాల నాయకులు సిండికేట్గా ఏర్పడి పలు ప్రాంతాలను పంచుకున్నారు.

విద్యార్థుల ఫీజులు మార్మోగుతున్న తరుణంలో.. ఇప్పుడు ఆ పిల్లలను స్కూల్, ఇంటికి చేర్చడానికి అయ్యే ఖర్చు సైతం ఏడాది ఫీజులో సగం వరకు ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వాహన సంఘాల నాయకులు సిండికేట్గా ఏర్పడి పలు ప్రాంతాలను పంచుకున్నారు. ఆ లెక్కన ఆ ఏరియాలోని పిల్లలను విద్యా సంస్థలకు తరలించాలంటే వాళ్లు చెప్పిన సంబంధిత వాహనాలే ఎక్కాల్సి ఉంటుంది. అంతేకాదు ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా ఆ వాహనాలను నడిపిస్తుండటంపై అధికారులు మౌనం పాటిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.
