కార్టూన్ ద్వారా మార్పు సాధ్యమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఎస్ఆర్ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆటానమస్), కరీంనగర్ లో తెలుగు విభాగం, తెలంగాణ కార్టూనిస్టు వెల్ఫేర్ సొసైటీ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల వ్యంగ్య చిత్ర కళా శిక్షణ సోమవారం ఘనంగా ప్రారంభమైంది.