ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత పాటించేలా చూడాలని గాదిగూడ ఎంపీడీవో శ్రీనివాస్ సదరు కాంట్రాక్టర్ లకు సూచించారు.

నార్నూర్, డిసెంబర్ 29 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత పాటించేలా చూడాలని గాదిగూడ ఎంపీడీవో శ్రీనివాస్ సదరు కాంట్రాక్టర్ లకు సూచించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జుని గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలించా
