ఆదిలాబాద్ జిల్లా బేల మార్కెట్ యార్డులో మోకాళ్లపై కూర్చొని రైతులు వినూత్న నిరసన చేపట్టారు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బేల మార్కెట్ యార్డులో మోకాళ్లపై కూర్చొని రైతులు వినూత్న నిరసన చేపట్టారు. 15 రోజులుగా పంట అమ్మకానికి రైతులు పడిగాపులు కాయగా మార్క్ ఫెడ్ అధికారులు ఇటీవల కొనుగోలు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన పంటను అధికారులు నా పేఢ్ గోదాములకు తరలించగా అక్కడ అధికారులు పంటను తిరస్కరించారు. దీంతో రైతులు తమ పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
