అహింసా మార్గంలో గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు.ప్రత్యేక రాష్ట్రం తీసుకు రావడం ఒక చరిత్ర.

హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివస్ వేడుకల్లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు, శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్కు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుడూ..
