నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ 13వ డివిజన్ ప్రజలు అర్హులైన పేదలకు ప్రభుత్వ భూమిని పంచి ఇవ్వాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు పలువురు వినతి పత్రం అందజేశారు.

కంటేశ్వర్, డిసెంబర్ 29 : నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ 13వ డివిజన్ ప్రజలు అర్హులైన పేదలకు ప్రభుత్వ భూమిని పంచి ఇవ్వాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు పలువురు వినతి పత్రం అందజేశారు. సారంగాపూర్ లో 231 సర్వే నంబర్ 13వ డివిజన్లోని భూమి అర్హులైన పేదలకు పంచి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సారంగాపూర్ ప్రాంతంలో 231 సర్వే నంబరు గల ప్రభుత్వ భూమి ఇందులో దాదాపు 10 ఎకరాల భూమిలో ఎలాంటి చర్యలు చేపట్టరాదని, ఇది ప్రభుత్వ భూమి బీదవారికి పంపించాలని కోరారు.
