ఏపీలోని కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ ఫిలిం షూట్ చేస్తుండగా ముగ్గురు యువకులు నీట మునిగి చనిపోయారు.

అమరావతి : ఏపీలోని కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ ఫిలిం షూట్ చేస్తుండగా ముగ్గురు యువకులు నీట మునిగి చనిపోయారు. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఇన్‌స్టా ద్వారా పరిచయమై షార్ట్ ఫిలిమ్స్‌పై ఆసక్తితో సాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు
