గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకూ ఎడాపెడా హామీలు గుప్పించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలు సంగతి మరిచింది

యా మండలాల్లో ఇటీవల చేపట్టిన నిరసనలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అన్ని నిరసన వేదికల నుంచి వీవోఏలు నినాదాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి హామీలు అమలుచేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలకు పరిష్కారం చూపేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్ని స్పష్టం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో ఉన్న 952 మంది వీవోలు ఆకలితో అలమటిస్తూ.. నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు
