వాన కాలం సీజన్ జిల్లాలో రోహిణీ కార్తెతోనే ప్రారంభం అవుతుంది. సాగు చేపట్టే రైతులు ఈ కార్తెలో నార్లు పోసి, ఆరుద్ర కార్తెలో పనులు ముమ్మరం చేస్తారు.

తిరుమలగిరి జూన్ 7 : వాన కాలం సీజన్ జిల్లాలో రోహిణీ కార్తెతోనే ప్రారంభం అవుతుంది. సాగు చేపట్టే రైతులు ఈ కార్తెలో నార్లు పోసి, ఆరుద్ర కార్తెలో పనులు ముమ్మరం చేస్తారు. ఇప్పటికే వాన కాలం సాగుకు అనువైన రోహిణి కార్తె కూడా పూర్తి కావస్తున్నది. అయినా ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ సాగు ప్రణాళిక ఖరారు చేయలేదు. దీనితో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. వాన కాలం సీజన్లో జిల్లాలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉంది
