రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రా ష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

తరిగొప్పుల, ఏప్రిల్ 6: రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రా ష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సోమవారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అబ్దుల్‌నాగారంలో రైతు ల సమస్యలు తెలుసుకున్న ఆయనఅక్కడి నుంచే మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు.
