రష్యా నుంచి చమురు కొనుగోలుకు అనుమతించింది. రష్యా చమురు కొనుగోలుపై ఉన్న ఆంక్షల్ని అమెరికా ట్రెజరీ శాఖ తాత్కాలికంగా ఎత్తివేసింది. 30 రోజులపాటు రష్యా నుంచి చమురు కొనొచ్చని తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చాలా దేశాల్లో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చమురు వినియోగంపై అనేక ఆంక్షలు అమలవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచానికి కొంత ఊరట కలిగేలా అమెరికా నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలుకు అనుమతించింది. రష్యా చమురు కొనుగోలుపై ఉన్న ఆంక్షల్ని అమెరికా ట్రెజరీ శాఖ తాత్కాలికంగా ఎత్తివేసింది. 30 రోజులపాటు రష్యా నుంచి చమురు కొనొచ్చని తెలిపింది.
