జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్లో ప్రమాదం జరిగింది. గనిలో బ్లాస్టింగ్‌కు వినియోగించే పూర్ణిని స్కాన్ చేస్తున్న సమయంలో శ్రీరాములు ప్రవీణ్ అనే కార్మికుడి చేతిలో పేలిపోయింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్లో ప్రమాదం జరిగింది. గనిలో బ్లాస్టింగ్‌కు వినియోగించే పూర్ణిని స్కాన్ చేస్తున్న సమయంలో శ్రీరాములు ప్రవీణ్ అనే కార్మికుడి చేతిలో పేలిపోయింది. ఈ ఘటనలో కార్మికుడి చేతి వేళ్లు తీవ్రంగా దెబ్బతిని ఊడిపోయాయి.
