పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ లో గల శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు.

పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ లో గల శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా ఉండేవిదంగా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు
