ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి జిల్లాలో ముహూర్తం ఖరారఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి జిల్లాలో ముహూర్తం ఖరారు చేసింది. ఆ మేరకు ఈనెల 14న ఆదేశాలు జారీ చే

దేశ వ్యాప్తంగా 16 రాష్ర్టాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) మూడో దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా ఆయా రాష్ర్టాల్లో ప్రక్రియ నిర్వహించేందుకు భారత ఎలక్షన్ కమిషన్
