దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిగి మాజీ ఎమ్యెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి శుక్రవారం ప్రకటనలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ దీక్షా దివస్ చారిత్రాత్మకమన్నారు

: దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిగి మాజీ ఎమ్యెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి శుక్రవారం ప్రకటనలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ దీక్షా దివస్ చారిత్రాత్మకమన్నారు. శనివారం వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 10గంటలకు దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
