తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 30 కంపార్టుమెంట్లలో వేచియున్నారు

గురువారం స్వామివారిని 59,548 మంది భక్తులు దర్శించుకోగా 25,781 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.54 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
