ప్రతి విద్యార్థీ చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) ఎస్.శ్రీనివాసచారి ఆకాంక్షించారు

ప్రతి విద్యార్థీ చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) ఎస్.శ్రీనివాసచారి ఆకాంక్షించారు. అందుకోసం ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అవిరళ కృషి చేయాలని సూచించారు. క్యాంపెయిన్ 5.0పై ఎంఈవోలు, హెచ్ఎంలతో ఖమ్మం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఖమ్మం డీఈవో చైతన్య జైనీతో కలిసి ఆయన మాట్లాడారు.
