నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అరాచకాలు మితిమీరుతున్నాయి. మండలానికి చెందిన కార్యకర్తలు గత మూడు రోజులుగా మద్యం తాగి..ఎమ్మెల్యే ఫొటోతో పాటు మంత్రి రాజన్న అని రాసి ఉన్న స్కార్పియో వాహనంలో చండూరు వీధుల్లో చక్కర్లు కొడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

చండూరు, జనవరి 22 : నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అరాచకాలు మితిమీరుతున్నాయి. మండలానికి చెందిన కార్యకర్తలు గత మూడు రోజులుగా మద్యం తాగి..ఎమ్మెల్యే ఫొటోతో పాటు మంత్రి రాజన్న అని రాసి ఉన్న స్కార్పియో వాహనంలో చండూరు వీధుల్లో చక్కర్లు కొడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
