కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప ఆలయ 36వ మండల పూజ కుంబాభిషేకం సందర్భంగా ఆభరణాలు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప ఆలయ 36వ మండల పూజ కుంబాభిషేకం సందర్భంగా కేరళ సింగారి మేళంతో మంగళవారం అయ్యప్ప ఆలయం నుండి సిరిసిల్ల రోడ్డు, సుభాష్ రోడ్, తిలక్ రోడ్, జేపిఎన్ రోడ్డు మీదుగా ఆభరణాలు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు మహిళలు చిన్నారులు నృత్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
