కోటగిరి, జూలై 1: నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు

కంప్యూటర్ సైన్స్‌లో 10, ఎలక్ట్రికల్‌లో 14, మెకానికల్‌లో 21 సీట్లు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 4వ తేదీన ఉదయం 9:30 గంటలకు అన్ని ఒరిజినల్ విద్యార్హత ధ్రువపత్రాలు, ఒక జిరాక్స్ సెట్ తో కళాశాలకు హాజరు కావాలని సూచించారు. అదే రోజు అర్హత నిబంధన ప్రకారం సీట్లు కేటాయిస్తామని .
