వరి చివరి దశలో ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ యాసంగి సీజన్లో..

అర్వపల్లి, ఏప్రిల్ 07 : వరి చివరి దశలో ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ యాసంగి సీజన్లో వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేయడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందక అక్కడక్కడ పంటలు వదిలేయడంతో పచ్చని పంట పశువులకు మేతగా మారిందన్నారు
