పాధిహామీ పనుల్లో కూలీలకు ఫొటో తిప్పలు తప్పడం లేదు. కొత్త నిబంధనల ప్రకారం పని ప్రదేశంలో కూలీల హాజరు నమోదుకు ఉదయం, సా యంత్రం ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంది.

పలిమెల, జూన్ 2: ఉపాధిహామీ పనుల్లో కూలీలకు ఫొటో తిప్పలు తప్పడం లేదు. కొత్త నిబంధనల ప్రకారం పని ప్రదేశంలో కూలీల హాజరు నమోదుకు ఉదయం, సా యంత్రం ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో ఉపాధి పనికి వచ్చిన ఆకుల శంకరయ్య యాప్లో ఫొటో తీసుకోవడం లేదు. వందకు పైగా ఫొటోలు తీసినా ఫలితం కనిపించలేదు
