తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేందుకు సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని సూచించారు.

తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేందుకు సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని సూచించారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో రెంజి 2026 సదస్సు ఈరోజు (శనివారం) జరిగింది. క్లీన్ ఎనర్జీ, స్టార్టప్స్, ఇంధన పాలసీలపై దేశవ్యాప్తంగా ప్రతినిధులతో లీడర్షిప్ ఫోరమ్ నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. పీఎం సూర్యఘర్ యోజన, ఎనర్జీ పాలసీపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు.
