పెద్దపల్లి జిల్లా హన్మంతునిపేట శివారులో దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న వన దేవతలైన సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని జాతర కమిటీ చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు ఆహ్వానించారు.

పెద్దపల్లి రూరల్ జనవరి 09 : పెద్దపల్లి జిల్లా హన్మంతునిపేట శివారులో దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న వన దేవతలైన సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని జాతర కమిటీ చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు ఆహ్వానించారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్, సీఐ ప్రవీణ్ కుమార్ను పోల్సాని సుధాకర్ రావు ఆధ్వర్యంలో సర్పంచ్, పలువురు జాతర కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.
