మహబూబ్నగర్ జిల్లాలో వానకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,05,236 ఎకరాలలో వివిధ పంటలు సాగ య్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళికా సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈ సారి సుమారు 58,406 ఎకరాల్లో సాగు విస్తీర్ణం

పాలమూరు, మే 25 : మహబూబ్నగర్ జిల్లాలో వానకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,05,236 ఎకరాలలో వివిధ పంటలు సాగ య్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళికా సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈ సారి సుమారు 58,406 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా.. ఇప్పటికే రైతులు పొలాలు దుక్కి దున్ని పంట ల సాగుకు సిద్ధమయ్యారు.
