ప్రధాన దారి కంకరతేలి, గుంతలుపడి ఏండ్లు గడుస్తున్నా, పట్టించుకునే వారు కరువయ్యారు.

సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన దారి కంకరతేలి, గుంతలుపడి ఏండ్లు గడుస్తున్నా, పట్టించుకునే వారు కరువయ్యారు
