హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కోర్టు భవనం మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.