దేశ పురోగతిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని సామాజిక సేవకురాలు అనురాధ అన్నారు.

కుభీర్ : దేశ పురోగతిలో అత్యంత కీలకమని సామాజిక సేవకురాలు అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రం లోని సరస్వతి శిశు మందిర్ ఆవరణలో నారీ సప్త శక్తి సంఘం కార్యక్రమంలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు.
మహిళలు విద్య, ఆరోగ్యం, ఆర్థిక, రాజకీయ, కుటుంబ, రక్షణ వంటి అన్ని రంగాల్లో భాగస్వాములుగా ఉంటూ కుటుంబం నుండి ప్రభుత్వం వరకు సానుకూల మార్పులకు మహిళలు ఎంతగానో దోహదపడు తున్నారని అన్నారు. దేశం సంపూర్ణంగా పురోగమిం చాలంటే మహిళా సాధికారత తప్పనిసరని అన్నా
