తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పరిపాలన చేస్తున్నాయని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు.

నిజామాబాద్ : తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పరిపాలన చేస్తున్నాయని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ( ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సభ్యత నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
