భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం తిరుపతి కి చేరుకున్నారు.

తిరుపతి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం తిరుపతి కి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానంలో వచ్చిన రాష్ట్రపతికి రేణిగుంట విమానశ్రయంలో రాష్ట్ర మంత్రులు , ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
