ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో ఓటర్లతో భాగస్వామ్యమై వారి వివరాలు నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎల్ రమణ సూచించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ అధ్యక్షతన బీఆర్ఎస్ బీఎల్ఏలతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

చిగురుమామిడి, జూలై 10 : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో ఓటర్లతో భాగస్వామ్యమై వారి వివరాలు నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎల్ రమణ సూచించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ అధ్యక్షతన బీఆర్ఎస్ బీఎల్ఏలతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియను పరిశీలించాలని సూచించారు
