ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా కాసేపట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

హైదరాబాద్: ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సి 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా ఇప్పటికే కోల్‌కతాలో పర్యటించిన ఆయన మరి కాసేపట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నారు. శంషాబాద్ నుండి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్యాలెస్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశా
