చమురు ధరలు పెంచు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి అన్నారు.

సిద్దిపేట, మే 21: చమురు ధరలు పెంచు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేదర్ సరిల్ వద్ద పెట్రో, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నల్ల జెండాలతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
