శ్రయించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని తాండూర్ సింగిల్ విండో చైర్మన్ సుబ్బ దత్తుమూర్తి కోరారు.

ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం ఏర్పాటు ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు ప్రైవేట్ వారిని, దళారులను ఆశ్రయించకుండా పీఏసీఎస్ కేంద్రాల్లోనే విక్రయించి లబ్ది పొందాలని కోరారు.
ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.
