నిర్మల్ జిల్లాలో ఓ రైతు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తనకున్న వ్యవసాయ భూమిలో పత్తి పంట వేయగా ఆశించిన దిగుబడి రాకపోవడం, పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు పేరుకుపోవడంతో మనస్థాపానికి గురైన గంగన్న ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గంగన్న మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
