
(శ్రీరామ్ చక్రీ న్యూస్ )11-05-2027లేమూర్ బీరప్ప పండగలో పాల్గొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఈ రోజు లేమూర్ గ్రామంలో నిర్వహించిన బీరప్ప పండగ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే Sabitha Indra Reddy పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజలతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షుడు క్యామ మల్లేష్, లేమూర్ సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి, రామిడి నర్సిరెడ్డి, బొమ్మిడిక ప్రవీణ్ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.
