నగరంలో సర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. బీఎల్వోలు ఇండ్లకు వచ్చి ఫారాలు ఇవ్వకపోవడం, హెల్ప్ డెస్క్‌లు పనిచేయకపోవడంతో సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల అవస్థలు వర్ణణాతీతం. బీఎల్వోలు ఫారాలు ఇంటికి తెచ్చి ఇవ్వకుండా.. ఫోన్లు చేసి ఫలానా ప్లేస్‌కి తీసుకోవాలని చెబుతుండటంతో దివ్యాంగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.