పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ కనిపించడం లేదు అనే పోస్టర్లు ఇప్పుడు నిజామాబాద్లోనూ వెలిశాయి.

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ కనిపించడం లేదు అనే పోస్టర్లు ఇప్పుడు నిజామాబాద్లోనూ వెలిశాయి. భగీరథ్ పరారీలో ఉన్నాడని.. ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. నిజామాబాద్ నగరవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో, రోడ్ల పక్కన, గోడలపై కనిపించడంతో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
