వైసీపీ నేత పరసా కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడ నగరంలో నడిరోడ్డుపై వెంకటరత్నం చౌదరి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.

అమరావతి : వైసీపీ నేత పరసా కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడ నగరంలో నడిరోడ్డుపై వెంకటరత్నం చౌదరి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి చేసినప్పటి నుంచి కృష్ణ పరారీలో ఉన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీపీ ఫుటేజీ ఆధారంగా బుధవారం రాత్రి కృష్ణ విజయవాడ బస్‌స్టేషన్ నుంచి హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది
